26.5 C
Hyderabad
Monday, September 14, 2026

3,718 మొబైల్ యాప్‌లు బ్లాక్‌.. కేంద్రం వెల్లడి

Must read

📰 Generate e-Paper Clip

3,718 మొబైల్ యాప్‌లు బ్లాక్‌.. కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ: వినియోగదారులను మోసం చేశాయన్న ఆరోపణలతో మోసపూరిత రుణ యాప్‌లతో సహా 3,718 మొబైల్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌ చేసినట్లు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ లోక్‌సభలో వెల్లడించారు.

🔹 ఈ ఏడాది జూన్‌ 30 వరకు ఐటీ చట్టం-2000లోని 69(ఏ), 79(3)(బీ) సెక్షన్ల కింద ఈ యాప్‌లను బ్లాక్‌ చేసినట్లు తెలిపారు.

🔹 15.75 లక్షలకు పైగా సిమ్‌ కార్డులు కూడా బ్లాక్‌ చేశారు.

🔹 5.77 లక్షల IMEI నంబర్లను సైతం కేంద్రం బ్లాక్‌ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

#BannedApps #MobileApps #CyberCrime #IndiaNews #TeluguNews #CyberSecurity

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.