3,718 మొబైల్ యాప్‌లు బ్లాక్.. కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: వినియోగదారులను మోసం చేశాయన్న ఆరోపణలతో మోసపూరిత రుణ యాప్‌లతో సహా 3,718 మొబైల్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసినట్లు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్‌సభలో వెల్లడించారు.
🔹 ఈ ఏడాది జూన్ 30 వరకు ఐటీ చట్టం-2000లోని 69(ఏ), 79(3)(బీ) సెక్షన్ల కింద ఈ యాప్‌లను బ్లాక్ చేసినట్లు తెలిపారు.
🔹 15.75 లక్షలకు పైగా సిమ్ కార్డులు కూడా బ్లాక్ చేశారు.
🔹 5.77 లక్షల IMEI నంబర్లను సైతం కేంద్రం బ్లాక్ చేసినట్లు మంత్రి వెల్లడించారు.
#BannedApps #MobileApps #CyberCrime #IndiaNews #TeluguNews #CyberSecurity