*శ్రావణమాసంలో కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధం..!!*
*సురేఖ తో పాటు మరో ఇద్దరికి ఉద్వాసన..???*
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రావణ మాసంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతున్నది.
ఒకరిద్దరు...
కొండా సురేఖ ను ఏ క్షణం అయినా క్యాబినెట్ నుంచి తొలగించే అవకాశం
కొండా సురేఖ కుమార్తె సుస్మిత వాక్యల పై మండిపడ్డ కాంగ్రెస్ MLA, MLC లు
బహిస్కరించక ముందే పార్టీ నుంచి వెళ్లిపోండి...