ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, స్క్రోలింగ్:13-09-26.9AM.
విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతాలపై కేంద్రీకృతమైన అల్పపీడనం
రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం
దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే...
బ్రేకింగ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలు.. కీలక ఉత్తర్వులు
మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కార్పొరేషన్లలో మేయర్లు, కార్పొరేటర్ల ఎన్నికల నియమావళిని ఖరారు చేస్తూ GO 211 జారీ చేసింది.
నామినేషన్ డిపాజిట్ జనరల్ అభ్యర్థులకు...
*మధ్యప్రదేశ్*
*కల్తీ మద్యం తాగి 12 మంది మృతి.. 6 షాపులు సీజ్*
మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో నివారం అర్ధరాత్రి 'బాంబే విస్కీ' అనే కల్తీ మద్యం సేవించి 12 మంది మరణించారు. మరో...