24.3 C
Hyderabad
Monday, September 14, 2026

18 గంటల హైటెన్షన్ ఆపరేషన్.. 20.5 కిలోల గంజాయి పట్టివేత!

Must read

📰 Generate e-Paper Clip

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా.. పోలీసుల ఛేజింగ్‌తో బ్రేక్! 🚔

తెలంగాణ EAGLE ఫోర్స్, RNCC ఖమ్మం, చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా 18 గంటల పాటు వందల కిలోమీటర్లు వెంబడించి NH-65పై పంతంగి టోల్‌ప్లాజా వద్ద కారును అడ్డుకున్నారు.

👉 ఇద్దరు అరెస్ట్

👉 20.5 కిలోల గంజాయి స్వాధీనం

👉 విలువ సుమారు రూ.10.25 లక్షలు

👉 కారు, 3 మొబైల్ ఫోన్లు సీజ్

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు సాగుతున్న డ్రగ్ సరఫరా గొలుసును పోలీసులు గుర్తించారు.

#DeshaTimes #BreakingNews #Telangana #EAGLEForce #Ganja #DrugBust #Khammam #Choutuppal #Hyderabad #CrimeNews

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.