27.4 C
Hyderabad
Friday, October 30, 2026

జర్నలిస్ట్ కుటుంబానికి అండగా* *మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*

Must read

📰 Generate e-Paper Clip

*జర్నలిస్ట్ కుటుంబానికి అండగా*

 

*మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*

*హైదరాబాద్ (దేశ టైమ్స్ స్టేట్ బ్యూరో గౌస్)*

 

ఈనాడు జర్నలిస్ట్ దివంగత దత్తురెడ్డి భార్యకు న్యాక్ లో అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగం ఈనాడు జర్నలిస్టు దత్తురెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందగా..అప్పుడు కామారెడ్డి జిల్లాలోని వారి స్వగ్రామం వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి, 4 లక్షలు అందజేసిన మంత్రి దత్తురెడ్డి భార్య ప్రియాంక కు తన శాఖ పరిధిలో ఉద్యోగం ఇప్పిస్తానని నాడు హామీ ఇచ్చిన మంత్రి ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డిలో ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తామని ప్రియాంకకు భరోసానిచ్చిన మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ మంత్రికి ధన్యవాదాలు తెలిపిన దత్తురెడ్డి భార్య,కుటుంబ సభ్యులు ఈనాడు జర్నలిస్ట్ దత్తురెడ్డి కుటుంబానికి ఇచ్చిన మాట ప్రకారం అండగా నిలిచిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపి,హర్షం వ్యక్తం చేసిన పలువురు జర్నలిస్టులు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.