24.3 C
Hyderabad
Monday, September 14, 2026

పల్టీ కొట్టిన శ్రీచైతన్య స్కూల్ బస్సు!

Must read

📰 Generate e-Paper Clip

విజయవాడ సమీపంలోని జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద తారకరామ కాలువలో శ్రీచైతన్య స్కూల్ బస్సు పల్టీ కొట్టింది.

🚌 ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.

🙏 వెంటనే స్పందించిన స్థానికులు, రైతులు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

⚠️ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

#SchoolBusAccident #Vijayawada #StudentsSafety #BreakingNews #DeshaTimes

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.