26.5 C
Hyderabad
Monday, September 14, 2026

🚨 జైలు గోడల వెనుక షాకింగ్ లీలలు..! రౌడీ షీటర్‌తో మహిళా పోలీస్ వీడియో కాల్.. అసభ్య దృశ్యాలు లీక్..!

Must read

📰 Generate e-Paper Clip

బెంగళూరులో మహిళా పోలీస్ అధికారిణికి సంబంధించిన ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో లీక్ కావడం కలకలం రేపుతోంది. విచారణలో ఆమె KSISF ఇన్స్పెక్టర్గా, హిండల్గా సెంట్రల్ జైలులో విధులు నిర్వహించినట్లు గుర్తించారు.

జైలులో ఉన్న రౌడీ షీటర్‌తో వీడియో కాల్ సందర్భంగా ఈ దృశ్యాలు రికార్డైనట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు జైలులో మొబైల్ ఫోన్, మద్యం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు లంచం తీసుకున్నారంటూ ఆమెపై ఆరోపణలు రావడంతో శాఖాపరమైన విచారణ ప్రారంభమైంది.

ఇదే వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జైలు వ్యవస్థలో అవినీతి ఆరోపణలపై మరో వీడియో వెలుగులోకి రావడం మరింత సంచలనంగా మారింది.

⚠️ ఈ ఘటనపై పూర్తి నిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

#Bengaluru #Karnataka #Police #Jail #ViralVideo #BreakingNews #CrimeNews #DeshaTimes

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.