24.3 C
Hyderabad
Monday, September 14, 2026

భారత ఆర్మీ చీఫ్ కు నేపాల్ గౌరవ జనరల్ హోదా*

Must read

📰 Generate e-Paper Clip

*భారత ఆర్మీ చీఫ్ కు నేపాల్ గౌరవ జనరల్ హోదా*

 

భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్కు నేపాల్ ఆర్మీ గౌరవ జనరల్ హోదా దక్కింది. కాఠ్మాండూలోని శీతల్ నివాస్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఈ పురస్కారాన్ని అందజేశారు. నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్గేల్ ఆహ్వానం మేరకు జనరల్ ధీరజ్ సేథ్ నేపాల్లో అధికారిక పర్యటనలో ఉన్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.