భారత ఆర్మీ చీఫ్ కు నేపాల్ గౌరవ జనరల్ హోదా*
*భారత ఆర్మీ చీఫ్ కు నేపాల్ గౌరవ జనరల్ హోదా* భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్కు నేపాల్ ఆర్మీ గౌరవ జనరల్ హోదా దక్కింది. కాఠ్మాండూలోని శీతల్ నివాస్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఈ పురస్కారాన్ని అందజేశారు. నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్గేల్ ఆహ్వానం మేరకు జనరల్ ధీరజ్ సేథ్ నేపాల్లో అధికారిక పర్యటనలో ఉన్నారు.