23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

కబడ్డీ.. కబడ్డీ.. ఏషియన్ గేమ్స్ మరో స్వర్ణం*

Must read

📰 Generate e-Paper Clip

*కబడ్డీ.. కబడ్డీ.. ఏషియన్ గేమ్స్ మరో స్వర్ణం

 

ఏషియన్ గేమ్స్ మహిళల కబడ్డీ గ్రూప్ రౌండ్ లో 37-23 (37-34 కాగా ) తేడాతో ఇరాన్ ను ఓడించి విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో ఇరాన్ గట్టి పోటీ ఇచ్చినా టీమ్ సమష్టి ప్రదర్శనతో పుంజుకున్న భారత్ 19-15 లీడ్ సాధించింది. ద్వితీయార్ధంలోనూ అదే ఆధిపత్యాన్ని కొనసాగించి ఘనవిజయం సాధించగా, నేడు పురుషుల టీమ్ కూడా పోటీ పడనుంది.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.