కబడ్డీ.. కబడ్డీ.. ఏషియన్ గేమ్స్ మరో స్వర్ణం*

*కబడ్డీ.. కబడ్డీ.. ఏషియన్ గేమ్స్ మరో స్వర్ణం   ఏషియన్ గేమ్స్ మహిళల కబడ్డీ గ్రూప్ రౌండ్ లో 37-23 (37-34 కాగా ) తేడాతో ఇరాన్ ను ఓడించి విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో ఇరాన్ గట్టి పోటీ ఇచ్చినా టీమ్ సమష్టి ప్రదర్శనతో పుంజుకున్న భారత్ 19-15 లీడ్ సాధించింది. ద్వితీయార్ధంలోనూ అదే ఆధిపత్యాన్ని కొనసాగించి ఘనవిజయం సాధించగా, నేడు పురుషుల టీమ్ కూడా పోటీ పడనుంది.