*ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విశాఖవాసులు మృతి
వైజాగ్‌కు చెందిన జీటీ ప్రసాద్ తన భార్యతో కలిసి ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లారు
మెల్‌బోర్న్‌లో కారులో ప్రయాణిస్తుండగా.. ఒక పోర్ష్యే కారు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది
ఈ ప్రమాదంలో రమాదేవి (67), ఆమె కోడలు నేహా బొమ్మలి(33) అక్కడికక్కడే దుర్మరణం
కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
కళ్లెదుటే భార్య, కోడలు మృతి చెందడంతో.. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన జీటీ ప్రసాద్

