DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 5:01 pm Posted by : DESHA TIME

ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విశాఖవాసులు మృతి*

*ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విశాఖవాసులు మృతి

 

వైజాగ్‌కు చెందిన జీటీ ప్రసాద్ తన భార్యతో కలిసి ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లారు

 

మెల్‌బోర్న్‌లో కారులో ప్రయాణిస్తుండగా.. ఒక పోర్ష్యే కారు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది

 

ఈ ప్రమాదంలో రమాదేవి (67), ఆమె కోడలు నేహా బొమ్మలి(33) అక్కడికక్కడే దుర్మరణం

 

కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు

 

కళ్లెదుటే భార్య, కోడలు మృతి చెందడంతో.. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన జీటీ ప్రసాద్