జర్నలిస్ట్ కుటుంబానికి అండగా* *మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*
*జర్నలిస్ట్ కుటుంబానికి అండగా* *మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి* *హైదరాబాద్ (దేశ టైమ్స్ స్టేట్ బ్యూరో గౌస్)* ఈనాడు జర్నలిస్ట్ దివంగత దత్తురెడ్డి భార్యకు న్యాక్ లో అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగం ఈనాడు జర్నలిస్టు దత్తురెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందగా..అప్పుడు కామారెడ్డి జిల్లాలోని వారి స్వగ్రామం వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి, 4 లక్షలు అందజేసిన మంత్రి దత్తురెడ్డి భార్య ప్రియాంక కు తన శాఖ పరిధిలో ఉద్యోగం ఇప్పిస్తానని నాడు హామీ ఇచ్చిన మంత్రి ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డిలో...