23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

కళ్లలో కారం చల్లి.. గ్రానైట్ రాయితో తలపై మోది హత్య

Must read

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కొండాపూర్ శ్రీరాములు (48)పై భార్య సబిత, కుమారుడు భరత్ దాడి చేసినట్లు సమాచారం.

మొదట శ్రీరాములు కళ్లలో కారం చల్లి, కర్రతో దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మృతి చెందకపోవడంతో గ్రానైట్ రాయితో తలపై మోది హత్య చేసినట్లు సమాచారం.

హత్య అనంతరం భార్య సబిత, కుమారుడు భరత్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.