యాక్సిడెంట్ కవరేజీకి వెళ్లిన న్యూస్ హెలికాప్టర్ క్రాష్* 

*యాక్సిడెంట్ కవరేజీకి వెళ్లిన న్యూస్ హెలికాప్టర్ క్రాష్*    అమెరికాలో లాస్ ఏంజిల్స్ లో ఘోర ప్రమాదం జరిగింది.   చాట్స్వర్త్ ఏరియాలో తొలుత ఓ బస్ యాక్సిడెంట్ కావడంతో ఇద్దరు మరణించారు. ఘటనను కవర్ చేసేందుకు ఓ న్యూస్ ఏజెన్సీ హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది. తర్వాత వెనుదిరుగుతుండగా హెలికాప్టర్ సడన్గా కిందికి వెళ్లి క్రాష్ అయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. అందులోని కెమెరాలో రికార్డైన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. క్రాష్కు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.