ఆర్టిసి సిబ్బంది ముందస్తు అరెస్ట్
వలిగొండ : సెప్టెంబర్9(దేశ టైమ్స్)
ఆర్టిసి విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంగళవారం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ వద్ద నిర్వహించ తలపెట్టిన సమావేశనికి వెళ్లకుండా మండలంలోని పహిల్వాన్ పురం కు చెందిన ఆర్టిసి విశ్రాంత ఉద్యోగి దుబ్బ అంజయ్య ను స్థానిక పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.

