24.3 C
Hyderabad
Monday, September 14, 2026

*ఏపీలో ‘స్థానిక ఎన్నికలు’.. ప్రణాళిక ఇదే*

Must read

📰 Generate e-Paper Clip

*ఏపీలో ‘స్థానిక ఎన్నికలు’.. ప్రణాళిక ఇదే*

 

అమరావతి :

 

ఏపీలో అక్టోబర్ చివరి నాటికి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఏజీ శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత 15వ రోజున పోలింగ్, 18వ రోజున ఫలితాలు వెలువడతాయని ఈసీ పునేఠా పేర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ తర్వాత 16వ రోజు పోలింగ్, 19వ రోజు ఫలితాలు చెప్పారు. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత 14వ రోజున పోలింగ్, అదే రోజు ఫలితాలు ఉంటాయని వెల్లడించారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.