26.5 C
Hyderabad
Monday, September 14, 2026

ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్*

Must read

📰 Generate e-Paper Clip

*ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్*

 

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎలక్షన్స్ ఏర్పాట్లు చేయాలంటూ జీవో జారీ చేసింది. ఇప్పటికే 87 పట్టణ స్థానిక సంస్థల పదవీకాలం ముగియగా నవంబర్లో 13 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు పూర్తి కానుంది. కోర్టు కేసుల కారణంగా 23చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

 

సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా పట్టణాల్లో బీసీలకు 33.33% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరగనున్నాయి.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.