*బయటపడ్డ నారా లోకేష్ డీఎస్సీ స్కాం బాగోత!*
కర్నూలులో ప్రభాకర్ విషయంలో తీగ లాగితే.. రాష్ట్రవ్యాప్తంగా డొంక కదులుతుంది.
టెట్ క్వాలిఫై కాకపోయినా స్పోర్ట్స్ కోటాలో SGT టీచర్ ఉద్యోగం పొందిన ప్రభాకర్..
కర్నూలు జిల్లాలో ప్రభాకర్‌తో పాటు మరో 24 మంది అనర్హులు బయటపడ్డారు.
అర్హతలు లేకపోయినా రాష్ట్రవ్యాప్తంగా 382 స్పోర్ట్స్ కోటా పోస్టులను అమ్ముకున్నారు.
స్పోర్ట్స్ కోటా మొత్తం అక్రమాలకు నిలయంగా మారిన పరిస్థితి..
నారా లోకేష్ కోటాలో డీఎస్సీ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.14 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేసి టీడీపీ నేతలు మోసం చేశారని వాపోయిన బాధిత అభ్యర్థి రాధిక.

