27.9 C
Hyderabad
Monday, September 14, 2026

ప్రభుత్వ పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

Must read

📰 Generate e-Paper Clip

  • > ప్రభుత్వ పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఉచిత పథకాలు కోటీశ్వరులు కూడా తీసుకుంటున్నారు.. రైతుబంధు పథకంతో ఎంతోమంది కోటీశ్వరులు లబ్ధి పొందుతున్నారు.. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడుతుంది.. ఉచిత పథకాలతో భవిష్యత్‌ తరాలకు ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి.. ఒకప్పుడు ఈ దేశానికి మనం ఏమి ఇచ్చాం అనుకునేవాళ్లం.. కానీ, ఇప్పుడు ఈ దేశం మనకేమిచ్చింది అనే పరిస్థితికి వచ్చాం.. బాగా చదువుకునే వారికి ఫీజులు, అర్హులైన వారికి పథకాలు ఇవ్వండి-హైకోర్టు

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.