27.9 C
Hyderabad
Monday, September 14, 2026

తిరుపతిలో బాలికపై బ్లేడ్‌తో దాడి.. గతంలో యాసిడ్ దాడి?

Must read

📰 Generate e-Paper Clip

తిరుపతి జీవకోనలో 16 ఏళ్ల బాలికపై బ్లేడ్‌తో దాడి ఘటన కలకలం రేపింది. అంబేద్కర్ విగ్రహం సమీపంలోని ఓ బేకరీ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

దాడిలో గాయపడిన బాలికను స్థానికులు రక్షించి రుయా ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ బాలికపై యాసిడ్‌తో హత్యాయత్నం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

తాజా దాడికి కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

#Tirupati #CrimeNews #BreakingNews #AndhraPradesh #DeshaTimes

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.