*తిరుపతి...బ్రేకింగ్.*
*తిరుపతిలో విషాదం.*
సెల్ ఫోన్ కోసం బావిలోకి దిగి ఇద్దరు మృతి.
అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బిఐ ట్రైనింగ్ సెంటర్ వెనుక ఉన్న బావిలో ఘటన.
మృతులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు భీమ్...
తిరుపతి జీవకోనలో 16 ఏళ్ల బాలికపై బ్లేడ్‌తో దాడి ఘటన కలకలం రేపింది. అంబేద్కర్ విగ్రహం సమీపంలోని ఓ బేకరీ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
దాడిలో గాయపడిన బాలికను స్థానికులు రక్షించి...