27.9 C
Hyderabad
Monday, September 14, 2026

అర తులం బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య!

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌ మీర్‌పేటలో కలకలం.. 😱

స్కూల్లో ఆయాగా పనిచేస్తూ ముగ్గురు మనవరాళ్లను పోషిస్తున్న వృద్ధురాలు కమలమ్మను, చిప్స్‌ షాప్‌ నిర్వాహకుడు ప్రకాష్‌ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

అర తులం బంగారు కమ్మలు, రూ.10 వేల నగదు కోసం ఆమెను హత్య చేసి.. మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి నీటి సంపులో పడేసినట్లు సమాచారం.

సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

#Meerpet #Hyderabad #CrimeNews #Murder #Telangana #DeshaTimes

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.