అర తులం బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య!
హైదరాబాద్ మీర్‌పేటలో కలకలం.. 😱 స్కూల్లో ఆయాగా పనిచేస్తూ ముగ్గురు మనవరాళ్లను పోషిస్తున్న వృద్ధురాలు కమలమ్మను, చిప్స్ షాప్ నిర్వాహకుడు ప్రకాష్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అర తులం బంగారు కమ్మలు, రూ.10 వేల నగదు కోసం ఆమెను హత్య చేసి.. మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి నీటి సంపులో పడేసినట్లు సమాచారం. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. #Meerpet #Hyderabad #CrimeNews #Murder #Telangana #DeshaTimes