27.9 C
Hyderabad
Monday, September 14, 2026

తెలంగాణలో 73 లక్షల ఓట్లు గల్లంతు!

Must read

📰 Generate e-Paper Clip

తెలంగాణలో 73 లక్షల ఓట్లు గల్లంతు!

తెలంగాణలో 73 లక్షల ఓట్లు గల్లంతు!

తెలంగాణలో ‘SIR’లో 73 లక్షల ఓట్లు గల్లంతైనట్లు ప్రాథమికంగా తేలింది. వీరిలో మరణించినవారు, రెండు చోట్ల ఓట్లున్నవారు, ఎన్యూమరేషన్ సమర్పించనివారు ఉన్నారు. ఈ నెల 17న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల కానుంది. జాబితాలో పేరు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. 2002 ‘SIR’లో వివరాలు సరిగ్గా నమోదు చేయని 20% మందికి వివరణ కోసం నోటీసులు వచ్చే అవకాశం ఉంది. గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి సమర్పిస్తేనే ఓటు పునరుద్ధరిస్తారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.