చేయూత పెన్షన్లు.. మరో 3 రోజులే ఛాన్స్*
T.G:తెలంగాణలో చేయూత పెన్షన్ పథకం కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.
కాగా ఈ దరఖాస్తు గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద...
చిన్న వయసులో ఆధార్ తీసుకున్న పిల్లలకు UIDAI కీలక అవకాశం కల్పిస్తోంది.
5–15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల ఆధార్‌లో వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
📌 సెప్టెంబర్ 30,...