*_”రోజూ ఆకుకూరలు తింటే మందులే అవసరం ఉండవు” అనేది 100% నిజం._*
*_1. పాలకూర :_*
*_కంటికి మంచిది. విటమిన్ A ఎక్కువ, కంటి చూపు మెరుగుపడుతుంది._*
*_2. తోటకూర :_*
*_ఎముకలకు బలం. కాల్షియం, ఐరన్ ఉంటుంది._*
*_3. గోంగూర :_*
*_రక్తం పెరుగుతుంది. ఐరన్ లోపం ఉన్నవారికి బెస్ట్._*
*_4. పుదీనా :_*
*_గ్యాస్ తగ్గిస్తుంది. జీర్ణానికి సూపర్.._*
*_5. కొత్తిమీర :_*
*_కిడ్నీకి మంచిది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపిస్తుంది._*
*_6. కరివేపాకు :_*
*_జుట్టుకు మంచిది. జుట్టు రాలడం తగ్గుతుంది._*
*_7. చుక్కకూర :_*
*_జ్వరం తగ్గుతుంది. వేడి శరీరాన్ని చల్లబరుస్తుంది._*
*_8. బచ్చలి కూర :_*
*_బరువు తగ్గుతారు. కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ._*
*_9. మెంతికూర :_*
*_షుగర్ వ్యాధి రాదు. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది._*
*_10. ఉల్లికాడలు :_*
*_గుండెకు మంచిది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది._*
*_11. మునగాకు :_*
*_100% ప్రోటీన్. “సూపర్ ఫుడ్” అని పిలుస్తారు._*
*_12. క్యాబేజీ :_*
*_జీర్ణక్రియకు సహాయం. కడుపు సమస్యలు తగ్గుతాయి._*
*_చిట్కా :_*
*_రోజూ ఒక్కో రోజు ఒక్కో కూర తింటే మీకు మందుల ఖర్చు తగ్గిపోతుంది. కూర, పప్పు, పచ్చడి, జ్యూస్ ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు._*

