26.5 C
Hyderabad
Monday, September 14, 2026

అక్రమ స్టెరాయిడ్ ఇంజెక్షన్ల సరఫరా, నలుగురు అరెస్ట్.*

Must read

📰 Generate e-Paper Clip

📍*అక్రమ స్టెరాయిడ్ ఇంజెక్షన్ల సరఫరా, నలుగురు అరెస్ట్.*

హైదరాబాద్ గోషామహల్‌లో అక్రమంగా మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు సరఫరా, విక్రయం, వినియోగానికి పాల్పడుతున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్, గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వారి నుంచి 50 ఇంజెక్షన్ వయల్స్, 5 ఖాళీ వయల్స్, 5 ఇన్సులిన్ ఇంజెక్షన్లు, 4 మొబైళ్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.85 లక్షలు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.