*భూ అక్రమాలపై ముగ్గురు రెవెన్యూ అధికారులపై కలెక్టర్ కొరడా, ముగ్గురు సస్పెన్షన్…….*
సూర్యాపేట జిల్లా : **భూ అక్రమాలపై ముగ్గురు రెవెన్యూ అధికారులపై కలెక్టర్ కొరడా, ముగ్గురు సస్పెన్షన్....... **హుజూర్‌నగర్ రెవెన్యూ శాఖలో భూముల లావాదేవీల్లో తీవ్ర అవకతవకలు....* **NSP కాల్వ భూముల రికార్డుల పరిశీలనలో తీవ్ర లోపాలు ఉన్నాయన్న ఆరోపణలు......* రికార్డులు సక్రమంగా పరిశీలించకుండానే తప్పుడు ధృవీకరణ నివేదిక సమర్పించారనే అభియోగాలు.... MRO కవిత, RI కాశీం షరీఫ్, GPO SK. జానీ పాషా లను సస్పెండ్ చేసిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్...... హుజూర్‌నగర్...