ఓటరు SIR అవగాహన సదస్స
వలిగొండ:సెప్టెంబర్18(దేశ టైమ్స్)
మండల కేంద్రంలోని లింగరాజుపల్లి గ్రామంలో ప్రత్యేక ఓటరు సవరణ సదస్సు కార్యక్రమానికి స్థానిక తహసిల్దార్ దశరథ హాజరై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడిగె లింగస్వామి ఉపసర్పంచ్ బుంగమట్ల జయ పాండు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

