23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

ఏపీలో మద్యం దుకాణాలకు నోటిఫికేషన్.. ఫీజు ఎంతంటే

Must read

📰 Generate e-Paper Clip

*ఏపీలో మద్యం దుకాణాలకు నోటిఫికేషన్.. ఫీజు ఎంతంట?*

 

అమరావతి :

 

ఏపీ రాష్ట్రంలో 807 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 3,650 వైన్ షాపుల రెన్యువల్కు నోటిఫికేషన్ ఇవ్వగా, 414 షాపులు మినహా మిగిలినవి రెన్యువల్ అయ్యాయి. పాత ఖాళీలతో కలిపి 807 షాపులకు దరఖాస్తులు ఆహ్వానించారు. రూ.3 లక్షల నాన్-రిఫండబుల్, రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు అప్లై చేసుకోవచ్చు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.