27.5 C
Hyderabad
Sunday, October 25, 2026

ఆర్ధిక సాయం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

ఆర్ధిక సాయం అందజే

 

 వలిగొండ : సెప్టెంబర్ 17 (దేశ టైమ్స్ )మండలం టేకుల సోమారం గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త కీర్తీ వెంకటేశం ఇటీవల మరణించడంతో విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలే చంద్రశేఖర్ గురువారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి 10 వేల రూపాయలు ఆర్ధిక సాయాన్ని అందజేశారు…ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బండారపు లింగస్వామి,మండల అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్,రాచకొండ కృష్ణ, బచ్చు శ్రీనివాస్,మైసొల్ల రామ నర్సు,పోలు నాగయ్య,గజ్జెల అమరేందర్,మహేష్,బూత్ అధ్యక్షుడు వెంకటరెడ్డి,నవీన్ రెడ్డి రంజిత్ రెడ్డి, అంబరీష తదితరులు పాల్గొన్నారు

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.