23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

గేట్ 2027 నోటిఫికేషన్ విడుదల*

Must read

📰 Generate e-Paper Clip

*గేట్ 2027 నోటిఫికేషన్ విడుదల*

దేశంలోని ఐఐటీలు, ప్రముఖ విద్యాసంస్థల్లో ఎం.టెక్, పీహెచ్ డీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే గేట్ 2027 నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశముంది. ఈసారి కొత్తగా ‘రోబోటిక్స్ & ఆటోమేషన్’ పేపర్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ పరీక్ష స్కోర్ మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. పూర్తి వివరాలకు సంబందించిన వెబ్సైట్ను చూడవచ్చు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.