30.4 C
Hyderabad
Monday, October 26, 2026

వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎలిమినేటి జంగారెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎలిమినేటి జంగారెడ్డి

 

వలిగొండ :ఆగస్టు 27  

       (దేశ టైమ్స్) 

మండలంలోని పహిల్వాన్‌పురం గ్రామానికి చెందిన బందారపు కళమ్మ ధనంజయ గౌడ్ దంపతుల కుమారుడు బందారపు లింగస్వామి వివాహం వేడుకలు గురువారం పివై శుభం గార్డెన్‌ లో ఘనంగా నిర్వహించారు.

ఈ వివాహ మహోత్సవానికి ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.