26.5 C
Hyderabad
Monday, September 14, 2026

గిడుగు వెంకట రామూర్తి పంతులు గారి 164 వ జయంతి

Must read

📰 Generate e-Paper Clip

గిడుగు వెంకట రామూర్తి పంతులు గారి 164 వ జయంతి సందర్బంగా ప్రముఖ సినీ దర్శకులు నిట్టల గోపాలకృష్ణ గారి దర్శకత్వంలో మొట్ట మొదటి సారిగా ప్రముఖకవి రచయిత, నటుడు శ్రీ ఎన్వీ రఘువీరప్రతాప్ గారు గిడుగు రామూర్తి పంతులు గారి పాత్రలో నటించిన బయోపిక్ నిర్మాణం జరిగింది. పలువురు ఈ బయోపిక్ పై ప్రశంశాలు కురిపించినారు. ఇది జాతీయ స్థాయి అవార్డు అందుకోబోయే బైయోపిక్ అని పెద్దలు కొనియాదినారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.