*గుంటూరులో తప్పిన పెను ప్రమాదం..*
*విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన పాఠశాల బస్సు....*
*డ్రైవర్‌కు గుండెపోటు!..*
గుంటూరు నగరంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతున్న సమయంలోనే పాఠశాల బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి...