హైదరాబాద్: తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. నల్గొండ–వరంగల్–ఖమ్మం, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ స్థానాలకు ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురేసి పేర్లతో పీసీసీ జాబితాను సిద్ధం...