24.3 C
Hyderabad
Monday, September 14, 2026

ప్రముఖ FMCG స్టాక్ ని వెంటనే అమ్మేయాలని సూచించిన గోల్డ్ మన్ సాక్స్. ఇప్పటికే ఆల్ టైమ్ హై నుంచి 24 శాతం పడిపోయిన షేర్.

Must read

📰 Generate e-Paper Clip

 

ప్రముఖ FMCG స్టాక్ ని వెంటనే అమ్మేయాలని సూచించిన గోల్డ్ మన్ సాక్స్. ఇప్పటికే ఆల్ టైమ్ హై నుంచి 24 శాతం పడిపోయిన షేర్.

ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సెక్టార్ కి చెందిన మిడ్ క్యాప్ కేటగిరి స్టాక్ అయిన కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ షేరుకి సెల్ రేటింగ్ ఇస్తున్నట్లు ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ కంపెనీ అయిన గోల్డ్ మన్ సాక్స్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకి సూచించడం జరిగింద

ఈ ప్రముఖ FMCG స్టాక్ ని వెంటనే అమ్మేయాలని సూచించిన గోల్డ్ మన్ సాక్స్. ఇప్పటికే ఆల్ టైమ్ హై నుంచి 24 శాతం పడిపోయిన షేర్.

మిడ్ క్యాప్ కేటగిరికి చెందిన ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సెక్టార్ స్టాక్ అయిన కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ (Colgate Palmolive India Limited) షేరుకి సెల్ రేటింగ్ ఇస్తున్నట్లు ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ కంపెనీ అయిన గోల్డ్ మన్ సాక్స్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకి సూచించడం జరిగింది. దీంతో ఈరోజు ట్రేడింగ్ సెషన్ లో ఈ కంపెనీ షేర్ ఏకంగా 3 శాతానికి పైగా పతనం అవ్వడం జరిగింది. అలాగే ఈ కంపెనీ షేరు 52 వారాల గరిష్ట స్థాయి నుంచి 24 శాతానికి పైగా నష్టపోవడం విశేషం.

ప్రీమియమైజేషన్, ఓరల్ కేర్ వినియోగం భారీగా పెరగడం, వాల్యూమ్స్, ధర వంటివి కంపెనీని లాభాల వైపు నడిపిస్తున్నాయి. అయితే అడ్వేర్టైజ్మెంట్, మార్కెటింగ్ ఖర్చులు పెరగడంతో స్వల్పకాలిక మార్జిన్స్ పై ప్రభావం చూపిస్తున్నాయని బ్రోకరేజ్ కంపెనీ తెలిపింది.

భవిష్యత్తులో కంపెనీ ఆర్ధిక ఫలితాలపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని, దీని కారణంగా ఈ కంపెనీ షేర్ కి సెల్ రేటింగ్ ఇస్తున్నట్లు గోల్డ్ మన్ సాక్స్ తెలిపింది.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.