23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

భారీగా పుంజుకున్న రూపాయి విలువ*

Must read

📰 Generate e-Paper Clip

*భారీగా పుంజుకున్న రూపాయి విలువ*

సోమవారం ఎర్లీ ట్రేడింగ్లో భారత రూపాయి విలువ 24 పైసలు పెరిగి 95.72 స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల తగ్గుదల, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల ధోరణుల కారణంగా రూపాయి బలపడింది. అయితే, రానున్న సెషన్లలో రూపాయి కదలికలు అంతర్జాతీయ ద్రవ్యోల్బణ గణాంకాలు, విదేశీ పెట్టుబడుల ఆధారంగా ఉంటాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

డాలర్ డిమాండ్ స్థిరంగా ఉంది.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.