DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 3:48 pm Posted by : DESHA TIME

రేపు CJIని కలుస్తాం: ఖర్గే

రేపు CJIని కలుస్తాం: ఖర్గే

Oct 11, 2026, 

 

రేపు CJIని కలుస్తాం: ఖర్గే

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రత దెబ్బతింటోందని, ఓట్ల చోరీకి అవకాశం కల్పిస్తోందని ఆయన విమర్శించారు. ఈ అంశాలపై చర్చించేందుకు రేపు సాయంత్రం రాహుల్ గాంధీతో కలిసి CJI సూర్యకాంత్‌ను కలవనున్నట్లు ఖర్గే తెలిపారు. ఎన్నికల సంఘం పనితీరు, ఢిల్లీలో నిరసనల సందర్భంగా పోలీసుల మోహరింపు, ప్రతిపక్ష నేతల నిర్బంధాలను CJI దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు.