క్షయ వ్యాధి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి
క్షయ వ్యాధి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాల వలిగొండ: అక్టోబర్ 08(దేశ టైమ్స్) మండల పరిధిలోని లింగరాజు పల్లి గ్రామ పంచాయతీని క్షయ వ్యాధి రహిత గ్రామ పంచాయతీగా ప్రకటించడం జరిగింది గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగేళ్లపల్లి శ్రీ వాణి చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ బొడిగె లింగస్వామికి మెమోటేషన్ ని అందజేశారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీఓ, గ్రామ సెక్రెటరీ రేణుక, తదితరులు పాల్గొన్నారు