టిప్పర్ లారీ స్కూటీ డీకొని మహిళ మృతి 

టిప్పర్ లారీ స్కూటీ డీకొని మహిళ మృతి వలిగొండ : టిప్పర్ లారీ స్కూటీ ప్రమాద వశాత్తు డీకొని మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని సంగం వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భువనగిరి మండలంలోని రాయగిరికి చెందిన చింతల లక్ష్మమ్మ (45) వృత్తి రీత్యా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.దసరా పండుగ సందర్భముగా వర్కట్పెల్లి లోని తల్లిగారి ఇంటికి వెళ్లి గురువారం తిరిగి రాయిగిరికి వెళుతున్న క్రమంలో సంగం వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ...