వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ ఖరారు.. అక్టోబర్ 30న థియేటర్లలోకి!*

*వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ ఖరారు.. అక్టోబర్ 30న థియేటర్లలోకి!* టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేశ్ అభిమానులు ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ (AK 47) విడుదల తేదీ మరోసారి ఖరారైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గతంలో అక్టోబర్ 2, ఆ తర్వాత అక్టోబర్ 9న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినప్పటికీ, పలు కారణాలతో వాయిదా పడింది. తాజాగా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని...