వైద్యం చేయించే స్థోమత లేక.. ఆరేళ్ల కూతురిని హుస్సేన్ సాగర్‌లోకి విసిరేసిన తల్లి!

వైద్యం చేయించే స్థోమత లేక.. ఆరేళ్ల కూతురిని హుస్సేన్ సాగర్‌లోకి విసిరేసిన తల్లి!   ఆటో డ్రైవర్ సాహసంతో ప్రాణాలతో బయటపడిన చిన్నారి.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స   హైదరాబాద్, దేశ టైమ్స్: హుస్సేన్ సాగర్‌లో ఆరేళ్ల చిన్నారిని తల్లి విసిరేసిన ఘటన కలకలం రేపింది. పేగు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న కూతురికి వైద్యం చేయించే స్థోమత లేక ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.   పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఓల్డ్ బోయినపల్లి పరిధిలోని హస్మత్‌పేట్ ప్రాంతానికి చెందిన షబానా ఇళ్లల్లో...