పోషకాహారంపై అవగాహన పెంచడమే లక్ష్యం – సీడీపీఓ కృష్ణశ్రీ

పోషకాహారంపై అవగాహన పెంచడమే లక్ష్యం   – సీడీపీఓ కృష్ణశ్రీ బోనకల్, అక్టోబర్ 8 (దేశ టైమ్స్): గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సీడీపీఓ కృష్ణశ్రీ అన్నారు.   బోనకల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మండల స్థాయి పోషణ మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం నిర్వహించడంతో పాటు ఐదుగురు గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముష్టికుంట్ల సర్పంచ్ పిల్లలమర్రి నాగేశ్వరరావు గర్భిణీలకు...