ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి
ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డ వలిగొండ:అక్టోబర్ 12 (దేశ టైమ్స్) గత నెల 21, 29 తేదీలలో వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన డీజిల్ దొంగతనం కేసులను చాకచక్యంగా ఛేదించినందుకు వలిగొండ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డిని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కేసులో నిందితుడిని అతి తక్కువ సమయంలోనే పట్టుకుని దర్యాప్తును పూర్తి చేసినందుకు గాను సోమవారం ఆకాంక్ష్ యాదవ్ చేతుల మీదుగా ఆయనకు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా...