రెండేళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి: మంత్రి కోమటిరెడ్డి
రెండేళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి: మంత్రి కోమటిరెడ్డి Oct 11, 2026, రెండేళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి: మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ : నల్గొండ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.74 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ...