బాలుడు అక్షిత్ మృతిపై శ్రీ శ్రేష్ట హాస్పిటల్ వైద్యుల పరామర్శ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి..
బాలుడు అక్షిత్ మృతిపై శ్రీ శ్రేష్ట హాస్పిటల్ వైద్యుల పరామర్శ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.. దేశ టైమ్స్ మహబూబాబాద్ మరిపెడ: అక్టోబర్ 15 మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఐదో వార్డుకు చెందిన ఎలక్ట్రీషియన్ హరీష్ కుమారుడు అక్షిత్ (9) ఇటీవల ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్న వయసులోనే బాలుడు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా పలువురిని...